24 గంటల్లో బయటకు రండి.. తబ్లిగీలకు మధ్యప్రదేశ్ సీఎం డెడ్‌లైన్
ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్ నిర్వహించిన మత సమ్మేళనానికి హాజరై క్వారెంటైన్ కోసం ముందుకురాని మధ్యప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ డెడ్‌లైన్ విధించారు. మర్కజ్‌కు హాజరై రాష్ట్రంలో దాక్కున్న వాళ్లంతా 24 గంటల్లోగా బయటకు రావాలని ఆదేశించార…